Advertisementt

చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఇతడే..!

Tue 05th Apr 2016 12:41 PM
ram charan,sukumar,thani oruvan,dhruva movie  చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఇతడే..!
చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఇతడే..!
Advertisement
Ads by CJ

'నాన్నకు ప్రేమతో' సినిమా తరువాత సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలు నిజమని తెలుస్తోంది. రీసెంట్ గా సుకుమార్, రామ్ చరణ్ ను కలిసి ఓ లైన్ వినిపించాడట. చరణ్ కు లైన్ బాగా నచ్చడంతో స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే స్క్రిప్ట్ రెడీ చేసుకొని చరణ్ తో సినిమా పట్టాలెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ 'తని ఒరువన్' రీమేక్ గా తెరకెక్కిస్తోన్న 'ధృవ' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కాకముందే చరణ్, సుకుమార్ ల సినిమా ప్రారంభం కానుందని టాక్. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ