Advertisementt

'బ్రహ్మోత్సవం'లో సితార..!

Tue 05th Apr 2016 07:00 PM
mahesh babu,brahmothsawam,sithara,revathi,samantha  'బ్రహ్మోత్సవం'లో సితార..!
'బ్రహ్మోత్సవం'లో సితార..!
Advertisement
Ads by CJ

మహేష్‌ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. అయితే ఈ చిత్రంలో మహేష్ గారాలపట్టి  సితార నటించనుందని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. కాని ఈ విషయంపై ఇప్పటివరకు యూనిట్ సభ్యులు స్పదించలేదు. ఇప్పుడు ఈ వార్తలకు బలాన్నిచ్చే విధంగా కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. రీసెంట్ గా హీరోయిన్ సమంతతో 'బ్రహ్మోత్సవం' సెట్స్ లో ఆడుతూ.. పాడుతూ.. కనిపించింది సితార. నిన్న సీనియర్ హీరోయిన్ రేవతితో సందడి చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. సితార తరచూ ఇలా సినిమా సెట్స్ లో కనిపించడంతో కచ్చితంగా.. తను ఈ సినిమాలో నటిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మహేష్ అభిమానులకు పండుగే..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ