Advertisementt

'బాహుబలి' జోరు కొనసాగుతూనే ఉంది!

Tue 12th Apr 2016 03:02 PM
bahubali,garmany city,bahubali in garmany,prabhas,bahubali the beginning,ss rajamouli  'బాహుబలి' జోరు కొనసాగుతూనే ఉంది!
'బాహుబలి' జోరు కొనసాగుతూనే ఉంది!
Advertisement
Ads by CJ

'బాహుబలి'తో టాలీవుడ్‌ రేంజ్‌నే మార్చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటికీ తన 'బాహుబలి'ని పరుగులు పెట్టిస్తూనే ఉన్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఎడిట్‌ చేసి ఏప్రిల్‌28న జర్మనీ దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం జర్మనీ దేశ హక్కులను స్ప్లెండిడ్‌ సంస్థ చేజిక్కించుకొంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు జర్మనీలో వేగం పుంజుకున్నాయి. ఒకవైపు 'బాహుబలి-బిగినింగ్‌'ను పలు దేశాల్లో విడుదల, ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి మరోవైపు 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. మరి 'బాహుబలి' చిత్రం జర్మనీలో ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో వేచిచూడాల్సివుంది....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ