Advertisementt

సరైనోడు.. బాహుబలిని బ్రేక్ చేయాలా లేదా!

Tue 12th Apr 2016 04:15 PM
sarrainodu,mega star chiranjeevi speech,bahubali,allu arjun,sardaar gabbar singh  సరైనోడు.. బాహుబలిని బ్రేక్ చేయాలా లేదా!
సరైనోడు.. బాహుబలిని బ్రేక్ చేయాలా లేదా!
Advertisement
Ads by CJ

గీతా ఆర్ట్స్ రెగ్యులర్ అతిథి చిరంజీవి వైజాగ్ లో జరిగిన సరైనోడు వేడుకలో ఆచితూచి మాట్లాడారు. మాటలు పొదుపుగావాడారు. రెండు వారాల క్రితం సర్దార్ గబ్బర్ సింగ్ పాటల వేడుకలో మాట్లాడిందానికి దీనికి చాలాతేడా కనిపించిందని సినీ పండితులు అంటున్నారు. సర్దార్... అనేక రికార్డ్ లు నెలకొల్పాలని బాహుబలిని దాటేయాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే. సరైనోడు వేడుకలో మాత్రం అలాంటి ప్రస్తావన తేలేదు. తమ్ముడి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకున్నపుడు మేనల్లుడి సినిమాను కూడా అదే రీతిలో చూడాలి. అయితే ఈ తేడాకి కారణం సర్దార్... కు తానిచ్చిన బ్లెస్సింగ్స్ రివర్స్ కావడమే కారణం అయ్యుంటుందని అనుకోవచ్చు. మెుత్తానికి వైజాగ్ లో మళ్లీ సినీ సందడికి సరైనోడు నాందిపలికాడు. దీనివల్ల మైలేజ్ ఏమేరకు వస్తుందనేది వేచిచూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ