Advertisementt

అమల పెళ్ళైనా.. పర్వాలేదంటోంది..!

Wed 13th Apr 2016 04:45 PM
amala paul,glamorous roles,marriage,vijay  అమల పెళ్ళైనా.. పర్వాలేదంటోంది..!
అమల పెళ్ళైనా.. పర్వాలేదంటోంది..!
Advertisement
Ads by CJ

'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటి అమలాపాల్. ఆ తరువాత 'నాయక్','ఇద్దరమ్మాయిలతో' వంటి చిత్రాల్లో కనిపించింది. 2014 లో విజయ్ అనే దర్శకుడ్ని పెళ్లి చేసుకుంది అమల. పెళ్ళైన తరువాత చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లో నటించడానికి ఇష్టపడరు. అందులోనూ.. గ్లామర్ పాత్రల్లో నటించడానికి అబ్యంతరాలు చెబుతుంటారు. అయితే అమలాపాల్ మాత్రం గ్లామరస్ పాత్రలకే నా వోటు అంటోంది. ఇప్పటివరకు డీ గ్లామరస్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించానని.. ఇక మీదట అయినా.. గ్లామరస్ పాత్రల్లో నటించాలని అనుకుంటున్నానని చెబుతోంది. ఈ విషయంలో మా వారు కూడా నాకు అండగా నిలబడతారని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతోంది అమలాపాల్. మరి అమల గ్లామర్ పాత్రల్లో నటిస్తే చూసేదెవరు..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ