Advertisementt

సూపర్ స్టార్ మరోసారి వెనక్కి తగ్గాడు!

Wed 13th Apr 2016 05:04 PM
kabali,rajinikanth,june release  సూపర్ స్టార్ మరోసారి వెనక్కి తగ్గాడు!
సూపర్ స్టార్ మరోసారి వెనక్కి తగ్గాడు!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా మలేషియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రజినీ లుక్ కొత్తగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ కి ఈ సినిమా హిట్ రావడం ఖాయమని భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్రిల్ నెలలోనే రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ పూర్తవ్వకపోవడం వలన వెన్నక్కి వెళ్ళాల్సి వచ్చింది. అయితే మే నెలలో అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుందనుకుంటే చిత్రబృందం అది కాస్త జూన్ నెలకు వాయిదా వేశారు. ఈ నెల చివరి వారంలో సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ