Advertisementt

వెంకటేష్ ఏ స్టారో తెలియదట!

Sat 23rd Apr 2016 03:17 PM
kcr,balakrishna,gowthami puthra sathakarni,venkatesh  వెంకటేష్ ఏ స్టారో తెలియదట!
వెంకటేష్ ఏ స్టారో తెలియదట!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ వందవ సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' శుక్రవారం లాంఛనంగా మొదలైంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ వంటి వారి మధ్య ఎంతో వైభవంగా సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో నిండుదనం వచ్చింది.  కేసీఆర్ ముందుగా తనదైన రీతిలో ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు చెప్పుకుంటూ.. స్పీచ్ ను కంటిన్యూ చేశాడు. చిరంజీవిను మెగాస్టార్ అని సంబోధించిన కేసీఆర్ వెంకటేష్ మాత్రం ఏ స్టారో తెలియదని అన్నారు. వెంటనే ఆయన పక్కన ఉన్న వ్యక్తి విక్టరీ అని చెప్తే విక్టరీ వెంకటేష్ అని పలికారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ