Advertisementt

'అజర్‌'పై వివాదాలు చెలరేగుతున్నాయి!

Wed 18th May 2016 11:52 AM
azhar,emraan hashmi,ravi sastri,manoj prabhakar,azhar controversy  'అజర్‌'పై వివాదాలు చెలరేగుతున్నాయి!
'అజర్‌'పై వివాదాలు చెలరేగుతున్నాయి!
Advertisement
Ads by CJ

ఇటీవలే ఇండియన్‌ మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ స్వీయ జీవితం ఆధారంగా ఇమ్రాన్‌హష్మీ ప్రధాన పాత్రను పోషించిన బయోపిక్‌ మూవీ 'అజర్‌' చిత్రం విడుదలై డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తన పాత్రను అమ్మాయిల కోసం వెంపర్లాడే వాడిగా చిత్రీకరించడంతో ఇండియన్‌ మాజీ కెప్టెన్‌ రవిశాస్త్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  ఆయన ఇప్పటికే బిసిసిఐకి ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా ఫిక్సింగ్‌లో అజర్‌ ఫ్రెండ్‌ మనోజ్‌ప్రభాకర్‌ కూడా తనను ఈ చిత్రంలో తప్పుగా చిత్రీకరించారని మండిపడుతూ పరువునష్టం దావా వేయడానికి సిద్దం అవుతుండటం గమనార్హం. మొత్తానికి చిత్రం హిట్‌ కాకపోయినా వివాదాల విషయంలో మాత్రం ఈ చిత్రం అన్నింటికంటే ముందుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ