Advertisementt

2016లోనే సూపర్ హిట్ అట!

Mon 30th May 2016 06:25 PM
bichhagaadu movie,bichhagaadu super hit,telugu movies,sarainodu,dubbing movies  2016లోనే సూపర్ హిట్ అట!
2016లోనే సూపర్ హిట్ అట!
Advertisement
Ads by CJ

తెలుగు సినీ హీరోలను అగౌరపరిచే విధంగా బిచ్చగాడు సినీ ప్రకటన వెలువడింది. 2016లోనే బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ అని పేర్కొంటున్నారు. ఇది దారణమైన విషయమే. జనవరిలో వచ్చిన తెలుగు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. సరైనోడు వంద కోట్లు వసూలు చేసిందని నిర్మాత అంటున్నారు. ఇంకా అనేక చిన్న సినిమాలు సైతం సక్సెస్ అయ్యాయి. వీటన్నింటిని పక్కన పెట్టేసి బిచ్చగాడు 2016 సూపర్ హిట్ అని పేర్కొన్నారంటే చిత్రంగా అనిపిస్తోంది. అనువాద చిత్రాల్లో బిచ్చగాడు మంచి కలక్షన్లు రాబడుతోందనేది వాస్తవం. దాన్ని అనువాద చిత్రాల్లో సూపర్ హిట్ అని పేర్కోవాలే కాని, తెలుగు సినిమాలను అవమానించే విధంగా ఉండకూడదు. ఈ విషయంపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ