Advertisementt

ఈ హీరోకి.. ఆ విలన్ హెల్ప్ అవుతాడా!

Wed 08th Jun 2016 08:21 PM
right right movie,sumanth ashwin,bahubali prabhakar,right right movie promotion,sumanth ashwin right right  ఈ హీరోకి.. ఆ విలన్ హెల్ప్ అవుతాడా!
ఈ హీరోకి.. ఆ విలన్ హెల్ప్ అవుతాడా!
Advertisement
Ads by CJ

హీరో సుమంత్ అశ్విన్ తీసిన సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు  విడుదలయ్యే 'రైట్ రైట్' చిత్రం మీదే తన ఆశలన్ని పెట్టుకున్నాడు. అశ్విన్ నటించిన రైట్ రైట్ చిత్రం ఈ నెల 10న విడుదలయ్యేందుకు సిద్ధంగా వుంది.  అయితే ఇప్పుడు వచ్చే 'రైట్ రైట్' సినిమాలో ఇంకో విశేషం వుంది... అదే బాహుబలి విలన్ ప్రభాకర్ నటించడం. ప్రభాకర్ ఈ చిత్రంలో నటించడం ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని సుమంత్ అశ్విన్ నమ్మకంగా వున్నాడు.  బాహుబలితో  విలన్ గా ప్రభాకర్ మంచి ఫాం లో వున్నాడు. దానిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు సుమంత్.  రైట్ రైట్ చిత్రం పబ్లిసిటీ మొత్తం ప్రభాకర్ పైనే చేస్తున్నారు. ప్రభాకర్ పైనే ఆశలు పెట్టుకున్న సుమంత్ అశ్విన్ ఆశ నెరవేరుతుందో లేదో ఈ నెల 10 న తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ