Advertisementt

పవన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

Thu 23rd Jun 2016 12:44 PM
pawan kalyan,dolly,sj surya,anup rubens,pawan kalyan honesty  పవన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!
పవన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!
Advertisement
Ads by CJ

'గోపాల గోపాల' ఆడియో వేడుకలో పవన్‌ తాను ఆ చిత్ర దర్శకుడు డాలీకి మరో అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. అదే సమయంలో సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌కు కూడా మరో అవకాశం ఇస్తానన్నాడు. అన్నమాట ప్రకారమే పవన్‌ తన తాజా చిత్రం దర్శకత్వ బాద్యతల నుండి ఎస్‌.జె.సూర్య తప్పుకున్న తర్వాత మరో ఆలోచన లేకుండా ఈ చిత్ర దర్శకత్వ బాద్యలను డాలీకి అప్పగించాడు. ప్రస్తుతం డాలీ ఈ చిత్రం ప్రీపొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో ఇదే చిత్రానికి అనూప్‌రూబెన్స్‌కు సంగీత దర్శకునిగా అవకాశం ఇచ్చాడు. నేటి రోజుల్లో చిన్న హీరోలు, ఒక్క సినిమా హిట్టుతోనే తమ రేంజ్‌ మారిపోయిందని భావించే స్టార్స్‌ ఇచ్చిన మాటను తప్పుతుంటే పవన్‌ వంటి స్టార్‌ అన్నమాటకు కట్టుబడి తన మాటను నిలబెట్టుకోవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ