Advertisementt

తిక్క...మెంటల్... తప్పదు మరీ..!

Fri 29th Jul 2016 02:52 PM
thikka,mental,august release movies  తిక్క...మెంటల్... తప్పదు మరీ..!
తిక్క...మెంటల్... తప్పదు మరీ..!
Advertisement
Ads by CJ

జనతా గ్యారేజ్.. విడుదల సెప్టెంబరు 2కు వాయిదా పడటంతో చిన్న సినిమాల హడావుడి మొదలైంది...అయితే ఇందులో భాగంగానే ఆగస్టులో శ్రీకాంత్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన మెంటల్.. ఆగస్టు 12న విడుదల సిద్ధం కాగా, సాయిధరమ్ తేజ్ తిక్క ఆగస్టు 13న విడుదల కాబోతుంది. ఒక రోజు వ్యవధిలో టైటిల్‌లో సారూప్యత వున్న ఈ చిత్రాలు రిలీజ్ అవుతుండటం కాకాతాళీయంగా చెప్పుకోవాలి.. దాదాపు రెండు చిత్రాల టైటిల్స్‌కు ఒకే అర్థం వస్తుండటంతో.. ఆగస్టులో ప్రేక్షకులకు మెంటల్... తిక్క తప్పదు మరీ.. అంటూ సెటైర్స్ వినిపిస్తున్నాయి. ఈ టైటిల్‌తో వచ్చే సినిమాలు ఏ మాత్రం తేడా వున్నా... నవ్వులపాలు అవ్వడానికి ఈ టైటిల్స్ బాగా వుపయోగపడతాయని అంటున్నారు సినీజనాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ