Advertisementt

మొత్తానికి వర్మ వీర శిష్యునికి పెళ్లయింది....!

Fri 19th Aug 2016 07:44 PM
j.d chakravarthy,marriage,ram gopal varma student,anukruthi,late marriage  మొత్తానికి వర్మ వీర శిష్యునికి పెళ్లయింది....!
మొత్తానికి వర్మ వీర శిష్యునికి పెళ్లయింది....!
Advertisement
Ads by CJ

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' చిత్రంలో స్టూడెంట్‌ లీడర్‌గా జె.డి. అనే పేరుతో నటించి దానినే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు, దర్శకుడు జెడి చక్రవర్తి, కాగా ఆయన చేసిన 'సత్య' చిత్రం ఓ సంచలనం, పలు చిత్రాలలో నటించి, మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన జెడి వర్మకు వీర శిష్యుడు. ఆయన ఇక తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, తనకు వివాహ వ్యవస్దపైనే నమ్మకం లేదని ఇంతకాలం చెప్పుకొచ్చాడు. కానీ ఎట్టకేలకు 46ఏళ్ల వయసులో ఆయన.. తన తల్లి శాంత కోరిక మేరకు నటి అనుకృతిని వివాహమాడాడు. కాగా ఈ ఆనుకృతి ఎవరంటే రాంగోపాల్‌వర్మ తీయాలని భావించి ఆపేసిన 'శ్రీదేవి' చిత్రంలో ఎంపికైన నటి ఆమె. మొత్తానికి జెడి చక్రవర్తిగా అలియాస్‌ గడ్డం చక్రవర్తిగా పేరు సంపాదించుకున్న జెడి పెళ్లిచేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ