Advertisementt

ఈ డైరెక్టర్ లిస్ట్‌లో బన్నీ కూడా...!

Wed 21st Sep 2016 05:14 PM
allu arjun,bobby director,sardaar gabbar singh,power,raviteja,bobby movie with allu arjun,bunny  ఈ డైరెక్టర్ లిస్ట్‌లో బన్నీ కూడా...!
ఈ డైరెక్టర్ లిస్ట్‌లో బన్నీ కూడా...!
Advertisement
Ads by CJ

రచయిత నుంచి దర్శకునిగా మారిన బాబి తన మొదటి చిత్రం 'పవర్‌'తో మంచి హిట్టునే అందించాడు. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌ తన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్‌ ఇచ్చాడు. దాంతో బాబి ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కాగా ఈ చిత్రం డిజాస్టర్‌ కావడంతో బాబి చాలా డిజప్పాయింట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన రవితేజతో మరో చిత్రం చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాడు. కాగా ఇటీవల బాబి స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌కి ఓ మంచి స్టోరీ వినిపించాడని, దాంతో రవితేజ చిత్రం తర్వాత బాబి దర్శకత్వంలో బన్నీతో ఓ చిత్రం చేయనున్నాడని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అయితే ప్రస్తుతం బన్నీ ఉన్న బిజీ షెడ్యూల్‌ వల్ల ఈ చిత్రం ఎప్పుడు ఉంటుందనేది మాత్రం తెలియరావడం లేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ