Advertisementt

మహేష్‌ బాబు రైట్ రైట్....!

Sun 02nd Oct 2016 02:54 PM
mahesh babu,abhi bus,trivikram,brand ambassador  మహేష్‌ బాబు రైట్ రైట్....!
మహేష్‌ బాబు రైట్ రైట్....!
Advertisement
Ads by CJ

త్వరలో మహేష్‌బాబు ఆన్‌లైన్‌లో అభి బస్సు టిక్కెట్స్‌ కొనమని కోరుతున్నాడు. అభి బస్సు ఆన్‌లైన్‌ టిక్కెట్టుకు బ్రాండ్‌ అంబాసిడర్‌  గా మహేష్ బాబు వ్యవహరించనున్న విషయం తెలిసిందే. కాగా ఈ యాడ్‌ను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చిత్రీకరిస్తున్నాడు. షూటింగ్‌ కూడా రామోజీ ఫిలింసిటీలో పూర్తయింది. దీని కోసం తన మురగదాస్‌ సినిమాకు గ్యాప్‌ తీసుకొని మరీ మహేష్‌ ఈ యాడ్‌లో నటించాడు. త్వరలో ఈ యాడ్‌ మనల్ని పలకరించడానికి వచ్చేస్తోంది. మరి కేవలం సినిమాలలో మాత్రమే నటించడం కాకుండా ఇలా యాడ్స్‌రంగంలో కూడా మరోసారి మహేష్‌ తానే నెంబర్‌ వన్‌ అని ప్రూవ్‌ చేసుకుంటున్నాడని, ఈ యాడ్‌కు త్రివిక్రమ్‌ కూడా పనిచేయడంతో ఈ యాడ్‌ ఎప్పుడు ఎలా ఉంటుంది? అని మహేష్‌ అభిమానులతో పాటు త్రివిక్రమ్‌ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ