Advertisementt

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట ఆట పాట!

Wed 19th Oct 2016 07:07 PM
ukraine,rajinikanth,chiranjeevi,khaidi no 150,robot 2,shankar,vinayak,kajal  ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట ఆట పాట!
ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట ఆట పాట!
Advertisement
Ads by CJ

ఒకరు తమిళ సూపర్ స్టార్, మరొకరు తెలుగు మెగాస్టార్. వీరిద్దరు నటిస్తున్న చిత్రాలు ప్రతిష్టాత్మకమైనవి. వీటికి సంబంధించిన ప్రతి విషయం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సారి ఈ స్టార్స్ రజనీకాంత్, చిరంజీవి ఇద్దరు ఒకే దేశంలో డ్యూయెట్స్ పాడనున్నారు. రజనీకాంత్ నటిస్తున్న 'రోబో 2', చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' చిత్రాల గీతాల కోసం ఉక్రెయిన్ లొకేషన్ ఎంచుకున్నారు. ఇది కాకతాళీయమేనా లేక రజనీ వెళ్ళాడని, చిరు వెళుతున్నాడో తెలియదు. ఇప్పటికే 'రోబో 2' యూనిట్ ఉక్రెయిన్ చేరుకుంది. 'ఖైదీ..' యూనిట్ వెళ్ళనుంది. మన మెగాస్టార్ చాలా గ్యాప్ తర్వాత డ్యూయెట్ పాడుతున్నారు. అందులో తనదైన శైలిలో స్టెప్స్ వేయనున్నారు. ఆయన జోడీగా అందాల సుందరి కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ