Advertisementt

దీపికా, రణవీర్ బ్రేకప్ కు కారణం ఇదా.!

Fri 21st Oct 2016 04:10 PM
deepika padukone,ranveer singh,shahid kapoor,love affair,breakup,deepika breakup  దీపికా, రణవీర్ బ్రేకప్ కు కారణం ఇదా.!
దీపికా, రణవీర్ బ్రేకప్ కు కారణం ఇదా.!
Advertisement
Ads by CJ
బాలీవుడ్ లో మంచి రొమాంటిక్ జంటగా పేరొందారు దీపికా పడుకొనె, రణవీర్ సింగ్. అయితే వీరిద్దరి మధ్య ఈ మధ్య కాలంలో మనస్ఫర్ధలు చోటు చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి కారణం బేఫికర్ సినిమాలో రణవీర్ సింగ్, వాణీకపూర్ తో శృతి  మించేలా శృంగారం జరిపాడనే వార్తలు అప్పట్లో వినిపించాయి. కానీ అది కారణం కాదని వీరిద్దరి మధ్య మరేదో జరిగిందని ఇప్పుడు అందుతున్న సమాచారం. 
తాజాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పడుకొనే, షాహిద్ కపూర్ ఓ పీరియాడిక్ చిత్రం రాబోతుంది. కాగా అందులో రణవీర్ సింగ్ కూడా నటిస్తున్నాడు. కానీ ఈ సినిమాలో రణవీర్ సింగ్ ది అంత ప్రాధాన్యం కల పాత్ర కాదంట. షాహిద్ కపూర్ కంటే ఎంతో పూర్ గా రణవీర్ సింగ్ కు ఇందులో స్క్రీన్ స్పేస్ ఉందని టాక్. దీపికా పడుకొనె, షాహిద్ కపూర్ కే ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి. కాగా రణవీర్ సింగ్ దర్శకుడికి ఓ విషయం చెప్పాడట. అదేంటంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ లో దీపికా సోలో లుక్ ఉండాలని చెప్పాడట. అందుకు సంజయ్ లీలా భన్సాలీ ససేమిరా అనడంతో దీపికాకు కోపం వచ్చిందట. దీపికా ఎందుకు కోపించిందంటే ఈ విషయంలో రణవీర్ సింగ్ ఎందుకు తలదూర్చాలంటూ దీపికా పైర్ అయ్యిందని టాక్. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ