Advertisementt

బ్యూటీలను ప్రమోట్ చేసే పనిలో ఛార్మి.!

Mon 14th Nov 2016 12:11 PM
charmy,cine actress charmy,charmy start new business,puri connects,casting agency,charmy promotes to varina jordhan  బ్యూటీలను ప్రమోట్ చేసే పనిలో ఛార్మి.!
బ్యూటీలను ప్రమోట్ చేసే పనిలో ఛార్మి.!
Advertisement
Ads by CJ
సినీ నటి ఛార్మి ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత ఈ ఛార్మీ కౌర్ అవకాశాల కోసం కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ వంటి దర్శకుల కాంపౌండ్ లలో వసిస్తూ తగిన ప్రయత్నాలు చేస్తూ వారిని కూడా శాసించే స్థాయికి చేరుకుంది. అలా అలా శాసించే... చివరికి వారి వ్యాపారానికి కూడా తంటాలు తెచ్చే ప్రయత్నాలు చేసింది. ఇది గమనించిన ఆ ఇద్దరూ కాస్త దూరం జరపడంతో ఇప్పుడు చేతిలో ఎలాంటి సినిమాలు లేక, ఏం దిక్కుతోచక బిజినెస్ లు చేసుకొని అలా కొన్ని రూకలు వెెనకేసుకొనే పనిలో పడింది ఛార్మి. తాజాగా ఛార్మి, పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అనే పేరుతో ఓ క్యాస్టింగ్ ఏజన్సీని ప్రారంభించింది. ఈ ఏజన్సీ ద్వారా కొత్తగా సినిమా రంగంలో ప్రవేశించాలనుకొనే నటీమణులను పరిచయం చేయాలనుకుంటుంది. 
అందులో భాగంగా తాజాగా ఛార్మీ, వరీనా జోర్డాన్ అనే హాట్ బ్యూటీని పరిచయం చేసే పనిలో పడింది. సోషల్ మీడియాలో వరీనా ఫోటో పోస్ట్ చేసి ఈ హాట్ బ్యూటీ చూపులతో చంపేస్తుంది కదూ అంటూ షేర్ చేసేసింది. మొత్తానికి ఛార్మీ అస్సలు తగ్గట్లేదుగా.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ