Advertisementt

చిరు రీమేక్ లో హ్యాట్రిక్..!

Wed 18th Jan 2017 08:07 PM
chiranjeevi,hatrick remake movies,shankar dada mbbs movie,shankar dada jindhabad movie,present khaidi no 150 movie  చిరు రీమేక్ లో హ్యాట్రిక్..!
చిరు రీమేక్ లో హ్యాట్రిక్..!
Advertisement
Ads by CJ

వరుసగా మూడు సక్సెస్ లు వస్తే హ్యాట్రిక్ విజయం అంటారు. వరుసగా మూడు రీమేక్ చిత్రాల్లో నటిస్తే రీమేక్ హ్యాట్రిక్ అనొచ్చు. ఈ క్రెడిట్ మెగాస్టార్ చిరంజీవికి దక్కుతుంది. ఆయన తాజా సినిమా 'ఖైదీ నంబర్ 150' చిత్రాన్ని తమిళ కత్తి ఆధారంగా పునర్మించిన విషయం తెలిసిందే. దీనికి ముందు అంటే రాజకీయాల్లోకి వెళ్ళకముందే చిరు రీమేక్ సినిమాలతో సక్సెస్ అందుకోవాలని ప్రయత్నించారు. హిందీలో సంజయ్ దత్ నటించిన 'మున్నాభాయ్ ఎం.బి.బి.యస్.' చిత్రాన్ని 'శంకర్ దాదా ఎం.బి.బి.యస్.' (2004) పేరుతో రీమేక్ చేశారు. దీనికి జయంత్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మరో రెండు స్ట్రేట్ సబ్జెక్ట్ చిత్రాల్లో నటించాక మరో హిందీ సినిమా 'లగేరహో మున్నాభాయ్' సినిమాను 'శంకర్ దాదా జిందాబాద్' (2007) పేరుతో రీమేక్ చేశారు. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన రాజకీయ  ప్రవేశం చేశారు. మళ్లీ పూర్తిస్థాయి హీరోగా నటించింది రీమేక్ సినిమా 'ఖైదీ..నే. అంటే వరుసగా మూడు రీమేక్ సినిమాల్లో నటించిన క్రెడిట్ కొట్టేశారన్నమాట. ఇది కూడా రికార్డ్ గానే చెప్పుకోవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ