Advertisementt

సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్‌...!

Mon 27th Feb 2017 12:52 PM
bollywood heroine,kangana ranaut,rangoon movie  సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్‌...!
సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్‌...!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనారౌనత్‌ ఏ విషయంపైనైనా బోల్డ్‌గా, ఓపెన్‌గా మాట్లాడేస్తుంది. కుండబద్దలు కొట్టినట్లుగా ఆమె మాటతీరు బాలీవుడ్‌లో సెన్సేషన్‌. ఇక శృంగారం గురించి, సెక్స్‌ గురించి, ఎఫైర్లు, రెమ్యూనరేషన్‌ ఇలా ఏ విషయం కలబెట్టినా అడిగిన వారికి చెమటలు పోయిస్తుంది. తాజాగా ఆమె షాహిద్‌కపూర్‌, సైఫ్‌అలీఖాన్‌లతో కలిసి నటించిన 'రంగూన్‌' చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. విశాల్‌భరద్వాజ్‌ తెరకెక్కించిన ఈ వాస్తవ గాథ పలు సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. 

ఇక ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా కంగనా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. మీ శీలం విషయంలో మీ తల్లిదండ్రుల అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నిస్తే.. తాను శీలవతినని తన తల్లిదండ్రులు నమ్మడం లేదని, తాను ఎప్పుడో శీలం కోల్పోయానని వారు భావిస్తున్నట్లు తెలిపింది. నా గత ఎఫైర్ల గురించి, తన సెక్స్‌ ఓపెనీయన్‌ గురించి మా తల్లిదండ్రులకు చెప్పేటప్పుడు వారి ఫేస్‌లో వచ్చే ఫీలింగ్స్‌ని తాను గమనిస్తున్నానని, వారు నేను శీలవతిని అని నమ్మడం లేదని తెలిపింది. 

ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల లాగే తాను కూడా వివాహం చేసుకునేంత వరకు శీలవతిగా ఉండాలని తన తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారని, కానీ వారు నన్ను ఆ విషయంలో నమ్మడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక నీకు నిద్ర కావాలా? శృంగారం కావాలా? అని ఎవరైనా ప్రశ్నిస్తే తాను శృంగారానికే ఓటేస్తానని చెప్పింది. అయినా సెక్స్‌.. ఆ తర్వాత నిద్ర ఒకదానినొకటని, వాటిని విడి విడిగా చూడరాదని నీతులు బోధించింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ