Advertisementt

మెగా హీరో సత్తాచాటుతాడా..?

Mon 10th Apr 2017 07:53 PM
varu tej,mister movie,release on april 14th 2017,director srinu vaitla  మెగా హీరో సత్తాచాటుతాడా..?
మెగా హీరో సత్తాచాటుతాడా..?
Advertisement
Ads by CJ

మెగాహీరోగా పరిచయమైన వరుణ్‌తేజ్‌ నటించిన 'ముకుంద, కంచె' చిత్రాలతో విభిన్న చిత్రాలు చేశాడు. ఇక పక్కా కమర్షియల్‌ఫార్టెట్‌లో ఆయన చేసిన లోఫర్‌ డిజాస్టర్‌ అయింది. కాగా మెగాహీరోలంటే కేరాఫ్‌ డ్యాన్స్‌స్టార్స్‌ అని చెప్పాలి. కానీ వరుణ్‌ అనే ఈ ఆరడుగుల బుల్టెట్‌ మాత్రం డ్యాన్స్‌ల్లో వీక్‌. ఆయన హైట్‌ కూడా దీనికి ఓ కారణం. ఈ విషయాన్ని ఆయనే ఒప్పుకున్నాడు. కాగా తాజాగా ఏప్రిల్‌14న శ్రీనువైట్ల కాంబినేషన్‌లో విడుదలకు సిద్దమవుతున్న'మిస్టర్' చిత్రంలో వరణ్‌ డ్యాన్స్‌ల కోసం తన పరిధిలో బాగానే కష్టపడ్డాడని అర్ధమవుతోంది. తనకు వచ్చిన కొద్దిపాటి డ్యాన్స్‌ను కొరియోగ్రాఫర్లు బాగా చేయించారని తెలిపాడు. మరి ఈ వీక్‌నెస్‌ను మెగాప్రిన్స్‌ అధిగమిస్తాడో లేదో చూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ