Advertisementt

అమ్మో.. హీటెక్కించిన సోనమ్ కపూర్..!

Tue 23rd May 2017 08:18 PM
aishwarya rai,deepika padukone,sonam kapoor,cannes film festival  అమ్మో.. హీటెక్కించిన సోనమ్ కపూర్..!
Bollywood Beauty Sonam Kapoor in Cannes Film Festival..! అమ్మో.. హీటెక్కించిన సోనమ్ కపూర్..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ క్వీన్.. ఫ్యాషన్ ఐకాన్ గా పేరుగాంచిన సోనమ్ కపూర్ ఇప్పుడు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తెగ మెరుపులు మెరిపించేసింది. కేన్స్ ఫెస్టివల్ లో బాలీవుడ్ నుండి ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె , సోనమ్ కపూర్ లు తదితరులు హాజరవగా అక్కడ అందరి చూపులు ఈ భామల మీదే వున్నాయి. మరి ఐష్, దీపికాని తలదన్నే రీతిలో సోనమ్ క్లివేజ్ డ్రెస్ సెన్స్ తో అందరి మతులు పోగొట్టేసింది. ఎప్పుడూ తన డ్రెస్సులు అందచందాలతో అందరిని హీటెక్కించే సోనమ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మొదటి రోజు సాంప్రదాయక దుస్తులలో కనిపించి ఆ తర్వాత క్లివేజ్ తో హీటు పుట్టించేసింది.

డీప్ క్లివేజ్ అందాలతో చూపరుల మతి పోగొట్టింది. అక్కడ సోనమ్ కపూర్ వేసుకున్న గౌన్ చూస్తుంటే అచ్చమైన ఫ్యాషన్ ఐకాన్ గా దర్శనమిచ్చింది. డీప్ నెక్ తో క్లివేజ్ షో తో అమ్మడు కేక పుట్టించింది. అసలు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటేనే ఫ్యాషన్ ప్రపంచం అంతా అక్కడే ఉంటుంది. మరి అలాంటి చోట ఇలా అందాల ఆరబోత లేకపోతె వాళ్ళముందు మనం తేలిపోము. 

Bollywood Beauty Sonam Kapoor in Cannes Film Festival..!:

Sonam Kapoor, popularly known as the Bollywood Beauty Queen .. Fashion Icon is now shining in the Cannes Film Festival. Aishwarya Rai, Deepika Padukone, Sonam Kapoor and others from Bollywood are at Cannes Festival.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ