Advertisementt

కళ్యాణ్ రామ్ కి జోడి దొరికేసింది...!

Wed 31st May 2017 03:00 PM
kalyan ram,director upendra madhavan,manali rathod,fashion designer heroine,producers bharath choudary and viswa prasad  కళ్యాణ్ రామ్ కి జోడి దొరికేసింది...!
Kalyan Ram New Film Heroine Manali Rathod Final కళ్యాణ్ రామ్ కి జోడి దొరికేసింది...!
Advertisement
Ads by CJ

ఇజం ఇచ్చిన షాక్ తో లాంగ్ గ్యాప్ తీసుకుని మళ్లీ హీరోగా సినిమా మొదలు పెట్టబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఒకేసారి రెండు చిత్రాలను పట్టాలెక్కించనున్న కళ్యాణ్ రామ్ ముందుగా ఉపేంద్ర మాదవన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ ఈ మధ్యనే పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఉపేంద్ర మాదవన్ కి శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి వంటి వారి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవం వుంది.

ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడి దొరికేసింది అంటున్నారు.  ప్రస్తుతం ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ లో ఒన్ ఆఫ్ ద హీరోయిన్ గా చేస్తున్న మనాలి రాధోడ్ ని కళ్యాణ్ హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చితక కేరెక్టర్స్ చేస్తూ కాలం గడుపుతున్న మనాలి రాధోడ్ కి ఇప్పుడు కళ్యాణ్ పక్కన పూర్తిస్థాయి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.  రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రానికి భరత్ చౌదరి, విశ్వ ప్రసాద్ లు నిర్మాతలు.

Kalyan Ram New Film Heroine Manali Rathod Final:

Kalyan Ram is going to have a long gap with the shock given by him and again hero role in New movie. Upendra Madhaavan's recent introduction of the director's 'good-quality boy' has also celebrated puja programs. Kalyan Ram New Film in this Heroine Manali Rathod is Final.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ