Advertisementt

బుల్లితెర పై భళ్లాలదేవ..!

Fri 02nd Jun 2017 12:21 PM
rana daggubati,jr ntr,big boss ahow,host rana,rana tv shows  బుల్లితెర పై భళ్లాలదేవ..!
Daggubati Rana To Host A TV Talk Show బుల్లితెర పై భళ్లాలదేవ..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఎక్కడ చూసినా స్టార్ హీరోలు వెండితెర మీద ఒక వెలుగు వెలుగుతున్నట్లే బుల్లితెర మీద కూడా తమ టాలెంట్ చూపించేసి క్రేజ్ తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో అయితే ఎప్పుడో మొదలైంది. టాలీవుడ్ లో మాత్రం నాగార్జున ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ బుల్లితెర మీద ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన నాగ్ అదిరిపోయే లెవల్లో ఈ గేమ్ షో మూడు సీజన్స్ లో తళుక్కుమన్నాడు. ఆ తర్వాత మెగా స్టార్ చిరు కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4  లో మెప్పించాడు. ఇక ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద బిగ్ బాస్ షో కి హోస్ట్ గా మారబోతున్నాడు.

హిందీలో పాపులర్ అయిన బిగ్ బాస్ తెలుగు వెర్షన్ కు హోస్ట్ గా ఎన్టీఆర్  వ్యవహరించనుండగా బాహుబలితో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన రానా కూడా టీవీ షోకి సిద్దమవుతున్నాడు. అయితే రానా చేసే షో పూర్తిగా సినిమా సెలబ్రిటీస్ కి సంబందించిన షో అంట. సెలబ్రిటీస్ రియల్ లైఫ్ విశేషాలు, రీల్ లైఫ్ విశేషాలతో ఈ షో ని తెరకెక్కిస్తున్నారని... ఇప్పటికే ఈ షో కి సంబందించిన షూటింగ్ కూడా రానా హోస్ట్ గా మొదలైందని అంటున్నారు. కొద్దీ నెలల్లోనే ఈ షో ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం కాబోతున్నట్లు సమాచారం.

Daggubati Rana To Host A TV Talk Show:

Simultaneously with Junior NTR’s debut on small screen arena, we also have one more star Daggubati Rana joining the band wagon of heroes jumping onto TV circuit. Rana is silently doing his work and reportedly began to complete first episode of a talk show.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ