Advertisementt

ఆ హీరోకి పెళ్లిపై ధ్యాస మళ్లింది...!

Sat 03rd Jun 2017 06:11 PM
vijay devarakonda,arjun reddy movie,geetha arts banner,vijay devarakonda girlfriend vimmi  ఆ హీరోకి పెళ్లిపై ధ్యాస మళ్లింది...!
Hero Vijay Devarakonda Marriage Soon! ఆ హీరోకి పెళ్లిపై ధ్యాస మళ్లింది...!
Advertisement
Ads by CJ

'లైఫ్‌ ఈజ్‌ బ్యూటి ఫుల్‌, ఎవడే సుబ్రహ్మణ్యం'లలో నటించి 'పెళ్లిచూపులు' చిత్రం ద్వారా బాగా ఫోకస్‌ అయిన హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన 'అర్జున్‌ రెడ్డి' చిత్రం చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఇక గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో పరుశురామ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం, నందిని రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మరో చిత్రం ఒప్పుకున్నాడు. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. 

ఇక ఈయనకు ఎప్పటి నుంచో విమ్మి అనే గర్ల్‌ఫ్రెండ్‌ ఉంది. ఈమెను త్వరలోనే పెళ్లాడి ఒక ఇంటి వాడు కానున్నాడు. ఈ ఏడాదే వీరి వివాహం జరుగనుంది. ఇక నాని, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లలాగా ఈ కుర్ర హీరోకు కూడా పెళ్లైన తర్వాత కెరీర్‌ మరింత స్పీడ్‌ అందుకుంటుందనే భావిద్దాం. 

Hero Vijay Devarakonda Marriage Soon!:

Vijay Devarakonda, who is a well-focused fixture in 'Life Is Beautiful', 'Yevade Subramaniam'. Now he is doing 'Arjun Reddy'. He has a girlfriend named Vimmi ever since. She will soon be a Married.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ