Advertisementt

నయనతార దాని కోసం అంత అడిగిందా..?

Sun 04th Jun 2017 01:08 PM
nayantara,aaradugula bullet,gopichand,publicity,audio launch  నయనతార దాని కోసం అంత అడిగిందా..?
Nayantara Demanded 30 Lakhs! నయనతార దాని కోసం అంత అడిగిందా..?
Advertisement
Ads by CJ

ఐదేళ్ల క్రితం గోపీచంద్ - నయనతార జంటగా మొదలు పెట్టిన 'ఆరడుగుల బుల్లెట్' చిత్రం ఇప్పుడు ఇంతకాలానికి విడుదలకు నోచుకుంటుంది. మరి ఐదేళ్ల తర్వాత విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ చిత్రానికి ఎలాగోకలా మంచి పబ్లిసిటీని పెంచేసి క్రేజ్ తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే ఈ శుక్రవారం రాత్రి ఆడియో వేడుకని కాస్త ఘనంగానే చేశారు. అయితే 'ఆరడుగుల బుల్లెట్' లో హీరోగా నటిస్తున్న గోపీచంద్ ఈ వేడుకకి హాజరయ్యాడు.... కానీ హీరోయిన్ నయనతార మాత్రం ఎక్కడా కనబడలేదు. అయితే ఆమె సినిమాల్లో నటిస్తుంది కానీ ఇలాంటి పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరుకాదనేది అందరికి తెలిసిన విషయమే.

అయితే నయనతారతో ఎలాగైనా ఈ సినిమాకి పబ్లిసిటీ చేయించాలని అనుకున్న ఆరడుగుల.... నిర్మాతలు ఆమెని అప్రోచ్ అవ్వగా రెండు రోజులు హైద్రాబాద్ లో ఉండి మీడియాలో ఇంటర్వ్యూ లు గట్రా ఇవ్వడానికి ఆమె దాదాపు 30  లక్షలు అడిగిందని టాక్ బయటికి వచ్చింది. ఆ రెండు రోజులు ఖాళీ లేకుండా పబ్లిసిటీ చేసిపెట్టినందుకుగాను నయన్ ఆ ఛార్జ్ చేసిందట. మరి ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో వున్న నిర్మాతలు మళ్లీ నయన్ కోసం అంత ఖర్చు పెడతారా అనేది మాత్రం కాస్త డౌట్ గానే వుంది.

Nayantara Demanded 30 Lakhs!:

Gopichand-Nayantara's five-year-old 'Aaradugula Bullet', which started five years ago, is now being released for release. She was asked to make a publicity of the film anyway ... The producers approached her and spent two days in Hyderabad and talked to her about 30 lakhs to give her interviews in the media.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ