Advertisementt

అందుకే పూరీ 4 కోట్లు చార్మికి ఇస్తున్నాడట..!

Wed 28th Jun 2017 08:26 PM
balakrishna,charmy,director puri jagannadh,paisa vasool movie  అందుకే పూరీ 4 కోట్లు చార్మికి ఇస్తున్నాడట..!
Director Puri Jagannadh Gives 4 Crores to Charmy అందుకే పూరీ 4 కోట్లు చార్మికి ఇస్తున్నాడట..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలయ్య తన 101 వ చిత్రంగా పూరీ జగన్నాథ్‌ చిత్రంలో 'పైసా వసూల్‌' చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 29న విడుదలకు సిద్దమవుతోంది. ఇటీవలే ఈ చిత్రం పోర్చుగల్‌లో షూటింగ్‌ను ముగించుకుని వస్తోంది. కాగా ఈ చిత్రానికి దాదాపు 30కోట్ల బడ్జెట్‌ కేటాయించారట. అందులో బాలయ్య 10కోట్లు పోగా మిగిలిన 20కోట్ల ప్యాకేజీతో చిత్రం రూపొందుతోంది. చిత్రాన్నికి 7నుంచి 8కోట్లు కేటాయించినా కూడా దాదాపు పూరీ ప్యాకేజీకి కింద 12కోట్ల వరకు వస్తుంది. 

కాగా ప్రస్తుతం చార్మి వేషాలపై ఆశలు వదిలేసినట్లు కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం పూరీజగన్నాథ్‌కి చెందిన సినిమాల ప్రీపొడక్షన్‌ పనులను చూస్తోంది. మొత్తానికి సంపాదనకి మాత్రం అడ్డురాకుండా తనకు వేషాలు లేకపోయిన పూరీని బుట్టలో పడేసి ఆమె ఆయన ఆఫీసులో తిష్ట వేసిందంటున్నారు.ఇక ఈ చిత్రం కోసం తనకు వచ్చిన 12 కోట్లలో 4కోట్లను పూరీ చార్మికి ఇస్తున్నాడట. ప్రీపొడక్షన్‌ పనులు నుంచి పోర్చుగల్‌తో పాటు ప్రతి పనిలోనూ ఆమె పూరీకి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. 

వాస్తవానికి చార్మి మంచి ఊపులో ఉన్నప్పుడు, స్టార్స్‌తో నటించినప్పుడు కూడా ఇంతటి పారితోషికంగా అందుకుని ఉండదు. ఇలా సంపాదించిన సొమ్ముతోనే సినిమా నిర్మాణపనులన్నీ ఎలా చక్కబెట్టాలో నేర్చుకుని పూరీ డైరెక్షన్‌లోనే ఓ చిత్రం చేయడమో, లేక తానే నిర్మాతగా, దర్శకురాలిగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. 

Director Puri Jagannadh Gives 4 Crores to Charmy:

Balakrishna is Acted movie of Paisa Vasool director by Puri Jagannadh. In this movie release on 29th September 2017. and Puri given to charmy 4crores because charmy helped to puri in this movie pre production warks.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ