Advertisementt

హాట్ పిక్ పోస్ట్ చేసి..వెంటనే తీసేసింది..!

Thu 13th Jul 2017 05:02 PM
tejaswi madivada,tejaswi madivada twitter pic,tejaswi madivada swimming pic  హాట్ పిక్ పోస్ట్ చేసి..వెంటనే తీసేసింది..!
Tejaswi Madivada Posted Hot Pic in Twitter హాట్ పిక్ పోస్ట్ చేసి..వెంటనే తీసేసింది..!
Advertisement
Ads by CJ

తేజస్వి మదివాడ టాలీవుడ్ లో హీరోయిన్ గా స్టార్ హీరోలపక్కన నటించాలని కలలుగంటుంది. కానీ ఏది వర్కౌట్  అవ్వక ఇంకా రకరకాలుగా ప్రయత్నిస్తూనే వుంది. అలాగే హీరోయిన్ గా అవకాశాలు రావడంలేదుగాని హీరోయిన్ పక్కన ఫ్రెండ్ అవకాశాలు బాగా వస్తున్నాయి. అందుకే రెచ్చిపోయి ఫోటో షూట్స్ చేయించుకుంటూ హాట్ హాట్ లుక్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక ఫొటోతో సోషల్ మీడియాని అంటిపెట్టుకుని ఉండే తేజస్వి.. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోతున్న బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇక ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్, బోల్డ్ ఫోటోలను తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను హీటెక్కిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడొక ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే తేజస్వి పోస్ట్ చేసిన ఆ ఫోటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురవుతున్నారు. ఆ ఫోటో లో తేజస్వి మరో నటి అనీషా ఆంబ్రోస్‌‌తో కలిసి ఓ స్విమ్మింగ్‌‌పూల్‌లో చేసిన జలకాలాట కొంతమందికి నచ్చక ఈమెను లెస్బియన్‌గా అస్యహించుకుంటున్నారు.

ఇక వారు తేజస్విని ఉద్దేశించి నువ్వు ఓ నటివై ఉండి ఇవేం పోజులని ఆగ్రహిస్తున్నారు. దీంతో ఈ యవ్వారం ఇంత రచ్చ అవుతుందని ఊహించని తేజస్వి ఎందుకైనా మంచిదని ఆ పిక్‌‌ని తన ట్విటర్ నుంచి డిలిట్ చేసింది. మరి ఎలాంటి ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బావుంటుందో తేజస్వికి ఈ ఇష్యుతో తెలిసొచ్చినట్లుందిగా అంటున్నారు. 

Tejaswi Madivada Posted Hot Pic in Twitter:

Tejaswi Madivada Swimming with Anisha Ambrose