మొదట్లో సినిమాలలో కొన్ని సైడ్ క్యారెక్టర్లు చేసి తర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ రష్మి. ఇక బుల్లితెరపై బుల్లి బుల్లి డ్రస్సుల్లో కనిపించే ఈమెను చూసేందుకే పలువురు యువత ఆమె హోస్ట్‌గా చేసే కార్యక్రమాలను చూస్తారనేది వాస్తవం. ఇక అనసూయ, రష్మికి మంచి పోటీ ఇస్తున్నా ఆమె పిల్లల తల్లికావడంతో కాస్త హైప్ తగ్గింది. కానీ రష్మి అంటే మాత్రం యువత పడి చస్తున్నారు. ఇక ఆమె హాట్ హాట్ సీన్స్ వల్లే ఆమె నటించిన 'గుంటూరు టాకీస్' చిత్రం కలెక్షన్లను కొల్లగొట్టిందనేది వాస్తవం. ఆ చిత్రంలో రష్మి అందాల షో లేకపోతే చిత్రం డిజాస్టర్‌గా మారేది. కానీ ఆమె అందాలు ఏకంగా ఓ చిత్రాన్ని నిలబెట్టే స్థాయిలో ఉన్నాయంటే ఆమెకున్న క్రేజ్ అర్ధమవుతుంది.
ఇక ఆమెకు ప్రస్తుతం మరిన్ని హాట్ చిత్రాలలో వేషాలు వస్తున్నాయి. తాజాగా ఈమె కేరళకి వెళ్లింది. అక్కడ బికినీ వేసుకుని స్మిమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఇక్కడే ఈ అమ్మడు తన గడుసుతనాన్ని ప్రదర్శించింది. నీటిలో తన అందాలను కనిపించకుండా చేసి కేవలం చూపిచూపనట్లుగా ఆమె స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆమె ఎప్పుడు బికినీలో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి తమకు బికినీ ఫెస్టివల్ చేస్తుందా? అని అందరూ ఆమెను సోషల్‌మీడియాలో తెగ ఫాలో అయిపోతున్నారు. మరి ఆమె బికినీలో స్మిమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చిన ఫొటోలను షేర్ చేసి తమకు ఎప్పుడు కనువిందు చేస్తుందా? అని అందరూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు.