ఇటు కెరీర్ పరంగానే గాక వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న హీరో బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ అని చెప్పవచ్చు .చిన్నతనంలోనే తల్లి మరణం... తర్వాత డ్రగ్స్‌కి బానిస కావడం, ముంబై పేలుళ్ల సమయంలో దావూద్ ఇబ్రహీం ముఠా నుంచి అక్రమ ఆయుధాలు కొనుగోలు చేశాడనే ఆరోపణలతో జైలు జీవితం... జైలులో శిక్ష కారణంగా కోల్పోయిన మనశ్శాంతి, కెరీర్ కూడా ఖైదీగా ఉండటం వల్ల కోల్పోవడం.. ఇక వైవాహిక జీవితంలో కూడా ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు సినిమా కథను మించి ఉన్నాయి. ఇక తండ్రి మరణం ఆయనను తీవ్ర డిప్రెషన్‌లోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన 'భూమి' అనే చిత్రంలో నటిస్తుండగా ఆయన జీవితగాధను రాజుకుమార్ హిర్వాణి తెరకెక్కిస్తున్నాడు. ఇక తన సంతానం కూడా తనకు పెద్దగా అండగా ఉండలేదు.
ఇక సంజయ్‌దత్‌కి, ఆయన మొదటి భార్య రిచాశర్మకి పుట్టిన సంతానం అందాల భామ త్రిషాలా. ఈమె తల్లి చనిపోవడంతో ఈమె విదేశాలలో పెరిగింది. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి యువత మతులను పోగొడుతోంది. యవ్వనపు అందాల గేట్లు తెరపైకి రాగా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న ఉల్లిపొరను మించిన ఫోటోలతో ఆమె కాకరేపుతోంది. ఇక బాలీవుడ్‌లో ఇప్పటికే అలియా భట్ నుంచి ఎందరో వారసురాళ్లు పరిచయం అయ్యారు. అవుతున్నారు.. సైఫ్‌అలీ ఖాన్ కూతురితో పాటు శ్రీదేవి కూతుర్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌లు కూడా త్వరలో వెండితెరపై తమ అందాలను ఆరబోయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఖాతాలోకి సంజయ్‌దత్ కుమార్తె త్రిషాలా కూడా ఎంటర్ కావడం ఖాయమైపోయింది. ఎద అందాలు, ఒంపుసొంపులు పైకి ఎగసిపడి కవ్విస్తుంటే నెటిజన్లు ఆమెను చూసి మైమరిచిపోతున్నారు. మరి ఈమెను తెరంగేట్రం చేయించే దర్శకనిర్మాతలు ఎవరు? ఆమె పక్కన నటించబోయే తొలి హీరో అదృష్ట భాగ్యం ఎవరికి దక్కుతుందో వేచిచూడాల్సివుంది...!