Advertisementt

సన్నీలియోన్ ని భయపెట్టేశారు!

Mon 27th Nov 2017 06:43 PM
sunny leone,prank,rajani,snake,instagram  సన్నీలియోన్ ని భయపెట్టేశారు!
Sunny Leone prank with a snake సన్నీలియోన్ ని భయపెట్టేశారు!
Advertisement
Ads by CJ

నేటి టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ప్రతి దానికి డమ్మీని తయారు చేసేస్తున్నారు. వాటిని చూస్తే తయారు చేసిన వారి నైపుణ్యం చూసిమెచ్చుకోకుండా ఉండలేం. విగ్రహాల నుంచి గన్స్‌, పాములు ఇతర జంతువుల వంటి వాటిని అచ్చుపోలిన బొమ్మలు వచ్చేస్తున్నాయి. ఇక మనం ఏదో ద్యాసలో ఉంటే తాడుని కూడా పాములాగా భావించి భయపడతాం. తర్వాత నిజం తెలిసి నవ్వుకుంటాం. అలాంటి సంఘటనే తాజాగా పోర్న్‌స్టార్‌, ఇండియన్‌ హాట్‌ లేడీ సన్నిలియోన్‌కి ఎదురైంది. ఆమె ఓ చిత్రం షూటింగ్‌ గ్యాప్‌లో స్క్రిప్ట్‌ చదువుకుంటూ అందులో లీనమైపోయింది. 

దాంతో యూనిట్‌లోని ఒకరైన రజనీ ఓ ప్లాస్టిక్‌ పాముని వెనుక నుంచి తెచ్చి కుర్చీలో ఉన్న ఆమెపై వేశాడు. దాంతో ఆమె హడలిపోయింది. నిజమైన పామేమో అని పక్కనున్న రూంలోకి పరుగెత్తుకుని వెళ్లి కంగారుపడి పోయింది. దీనినంతా రజనీ వీడియో తీశాడు. ఈ వీడియోని సన్నీలియోన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఇది పెట్టిన ఐదు గంటలలోపే పదిలక్షల మంది వీక్షించారు. దీనిపై సన్ని స్పందిస్తూ ఈ వీడియోకి వచ్చిన స్పందన చూసి ఎంతో ఆనందమేసింది. మీ అందరికీ థ్యాంక్స్‌ అని చెప్పి చూసి నవ్వుకోమని చెప్పింది. 

అంతేకాదు 24గంటలోపే తనపై డమ్మీ పాముని వేసిన రజనీపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. అనుకున్నట్లుగానే ఆమె 24 గంటలోపే రజనీని ఓ ఆటాడుకుంది. తనపై రబ్బర్‌పాముని వేసిన రజనీని కేక్‌తో చెంపలు వాయించింది. అది కూడా నిజమైన కేక్‌ కాదు.. అది ఓ ప్లాస్టిక్‌ కేక్‌. దీంతో టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్లుగా ఆమె చేసిన పనికి పాపం రజనీచెంపలు కందిపోయాయట....! 

Sunny Leone prank with a snake:

In the video while Sunny was going through the script sitting on the chair, a member of the team pranked her with a snake. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ