Advertisementt

మహానటుడి పాత్రలో నాని అంట..?

Mon 22nd Jan 2018 08:08 PM
hero nani,ntr role,mahanati,saavitri,sr ntr  మహానటుడి పాత్రలో నాని అంట..?
Nani to Play NTR Role? మహానటుడి పాత్రలో నాని అంట..?
Advertisement
Ads by CJ

మహానటి సావిత్రి జీవిత కథగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రాన్ని 'ఎవడే సుబ్రమణ్యం' దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు.  ప్రస్తుతం ఈ చిత్రం ఆఖరి దశ షూటింగ్లో ఉంది. ఈ చిత్రంలో ఇప్పటికే ఎస్వీ రంగారావు పాత్ర కొరకు మోహన్ బాబు, దర్శకుడు కెవి. రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్, జెమినీ గణేశన్ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్, సింగీతం శ్రీనివాసరావ్ గా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి వారిని ఎంపికచేయగా ఇప్పుడు ఎన్టీఆర్ రోల్ కోసం సక్సెస్ ఫుల్ హీరో పేరు ప్రస్తావనకు వచ్చింది.

వరుస హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న నానిని ఎన్టీఆర్ పాత్ర కోసం దర్శక నిర్మాతలు సంప్రదించాలని అనుకుంటున్నారట. మరి నాని ఈ పాత్రని ఒకే చేస్తాడో లేదో చూడాలి. ఇకపోతే సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, సమంత, షాలిని పాండేలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 29న చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Nani to Play NTR Role?:

Nani to Sport Late NTR's Role?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ