Advertisementt

రకుల్ కాస్త ఆలోచిస్తే బెటర్..!

Mon 29th Jan 2018 11:42 PM
rakul preet singh,disappointe,fans,feel,rakul shape  రకుల్ కాస్త ఆలోచిస్తే బెటర్..!
Fans Feels With Rakul Avathar రకుల్ కాస్త ఆలోచిస్తే బెటర్..!
Advertisement
Ads by CJ

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో వరస పెట్టి సినిమాలు చేసేది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అందరి హీరోస్ తో రకుల్ నటించింది. లేటెస్ట్ గా రకుల్ తెలుగులో ఏ సినిమాలలో కనిపించట్లా. బాలీవుడ్ లోకి లెగ్ పెట్టి తన అందాన్ని పోగొట్టుకుంది ఈ పాప. అసలు ఏంటి రకుల్ ఇలా త‌యారైందేంటీ? అని అందరూ అడుగుతున్నారు.

మామూలుగానే రకుల్ సన్నగా ఉంటది. అలాంటిది ఆమె జిమ్‌లో గంట‌లు గంట‌లు గ‌డిపి మ‌రింత స‌న్న‌గా మారింది.  అస‌లే స‌న్న‌జాజి తీగ‌... ఇంకా స‌న్న బ‌డేస‌రికి...ముఖంలో ఉన్న చార్మింగ్ అంతా పోయిందని అంటున్నారు. మరి ఆమెకు ఎవరు చెప్పారో కానీ ఇంకా సన్నపడమని ఇలా పుల్ల‌లా త‌యారైందేంటీ మా పిల్ల అని హ‌ర్ట్ అవుతున్నారు.

అందంగా ఉన్న ముఖాన్ని జిమ్ చేసి చెడగొట్టుకుందని కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎంత మ‌రీ జిమ్ బిజినెస్ ఉంటే... నిత్యం జిమ్ చేస్తూనే ఉండాలా? ర‌కుల్ కాస్త ఆలోచించాల్సిన విష‌య‌మే ఇది.

Fans Feels With Rakul Avathar:

Rakul Preet Singh Disappoints With Her Shape

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ