Advertisementt

పవన్ కోసం కథ రెడీ చేశా: మహేష్ సోదరి!

Sat 10th Feb 2018 05:03 PM
manjula,manasuku nachchindi,audio,pawan kalyan,story  పవన్ కోసం కథ రెడీ చేశా: మహేష్ సోదరి!
Story Ready For Pawan, Says Manjula పవన్ కోసం కథ రెడీ చేశా: మహేష్ సోదరి!
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ హీరోగా అమైరా దస్తూర్‌, త్రిదా చౌదరి హీరోయిన్‌గా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై పి. కిరణ్‌, సంజయ్‌ స్వరూప్‌ నిర్మించిన చిత్రం 'మనసుకు నచ్చింది'. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ కార్యక్రమం ఫిబ్రవరి 8న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. 

ఈ సందర్భంగా మంజుల ఘట్టమనేని మాట్లాడుతూ... నా దగ్గర ఒక అద్భుతమైన సబ్జెక్ట్‌ వుంది. అది పవన్‌కళ్యాణ్‌గారికి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుంది. ఆయన చాలా జెన్యూన్‌ పర్సన్‌. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా వుంటారు. ఆ కథ పవన్‌కళ్యాణ్‌ విన్నారంటే తప్పకుండా నాకు సినిమా చేస్తారు. పవన్ అనే టైటిల్ కూడా అనుకున్నా. ఈ సినిమా ఒక్కటి చేశాక ఆయన పొలిటికల్‌ సైడ్‌ వెళ్ళొచ్చు.  కథ వినిపించడానికి ట్రై చేస్తా.. అన్నారు. 

Story Ready For Pawan, Says Manjula:

Manjula Speech at Manasuku Nachchindi Audio Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ