Advertisementt

మొత్తానికి చరణ్.. చిరును ఒప్పించాడు!

Wed 21st Feb 2018 10:14 PM
ram charan,chiranjeevi,sukumar,reshoot,rangasthalam  మొత్తానికి చరణ్.. చిరును ఒప్పించాడు!
Charan convinced Chiru of Rangasthalam మొత్తానికి చరణ్.. చిరును ఒప్పించాడు!
Advertisement
Ads by CJ

రంగస్థలం సినిమాపై చరణ్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. డిఫరెంట్ సబ్జెక్టుతో వెళ్లడం మామూలు విషయం కాదు. అందుకే సుకుమార్ ఏమి చెబితే అది చేసుకుంటూ చెర్రీ వెళ్ళిపోతున్నాడట. సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ చిరంజీవి చూసి ఆ సీన్స్ మళ్లీ రీషూట్ చేయండి అని అన్నారంట.

అయితే సుకుమార్ కోసం చెర్రీయే నాన్న‌తో మాట్లాడి ఆ సీన్లు రీషూట్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఒప్పించాడు. సుకుమార్ పై తనకు నమ్మకం ఉందని.. సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని చిరుకు భరోసా ఇచ్చాడంట చెర్రీ. సుకుమార్ పై నమ్మకంతో ఏమి చెప్పితే అదే చేశాడ‌ట‌. త‌న‌ను తానే సుకుమార్‌కు స‌రెండ‌ర్ చేశాడ‌ట‌.

సినిమా ప్రొమోషన్స్ కూడా ప్లాన్ ప్రకారమే చేస్తుంది చిత్ర యూనిట్. సపెరేట్ గా హీరో హీరోయిన్ ల టీజర్స్ రిలీజ్ చేసి వారి క్యారెక్టర్స్ ఏంటో చెప్పాడు సుకుమార్. అలానే వైజాగ్ లో ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని టీజర్స్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన 'ఎంత స‌క్క‌గున్నావే' సాంగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టింది.

Charan convinced Chiru of Rangasthalam:

No Reshoots to Charan Rangasthalam