Advertisementt

'ఎంత సక్కగున్నావే' యూట్యూబ్ సంచలనం!

Tue 27th Feb 2018 11:25 PM
rangasthalam,yentha sakkagunnave song,10 million,youtube  'ఎంత సక్కగున్నావే' యూట్యూబ్ సంచలనం!
Rangasthalam Song 1 Crore Sensation 'ఎంత సక్కగున్నావే' యూట్యూబ్ సంచలనం!
Advertisement
Ads by CJ

లవర్స్ డే కానుకగా రిలీజ్ అయిన 'రంగస్థలం' సినిమాలో 'ఎంత సక్కగున్నావే' సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందంటే... ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. అంతలా ఆకట్టుకున్న ఈ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఎందుకంటే రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ లో ఏదో చెప్పలేని మ్యాజిక్ ఉందని అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే చంద్రబోస్ రాసిన లిరిక్స్ కూడా పాటకు ప్రాణంలా నిలిచాయి. యూట్యూబ్ లో ఈ సాంగ్ 199k లైకులతో కోటి పైగా వ్యూస్ ని అందుకొని దూసుకుపోతోంది. ఈ సాంగ్ లో సమంత హావభావాలు.. చరణ్ మూమెంట్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి అని వినికిడి.

మార్చ్ 30న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది. సెకండ్ సింగల్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేయాలని అనుకుంటోంది. 

Rangasthalam Song 1 Crore Sensation:

Rangasthalam Entha Sakkagunnave Song Breaches 10 Million

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ