Advertisementt

అదితిరావ్ హైదరికి మరో ఛాన్స్..!

Mon 12th Mar 2018 07:30 PM
aditi rao hydari,varun tej,space thriller movie,astronaut  అదితిరావ్ హైదరికి మరో ఛాన్స్..!
Varun Tej Gets His Female Astronaut అదితిరావ్ హైదరికి మరో ఛాన్స్..!
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఘాజి’ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తో ఓ సైన్టిఫిక్ మూవీ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం..ఓ ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్ హైదరిని సంప్రదించారట. ఆ పాత్ర చేయటానికి అదితిరావ్ ఒకే కూడా చేపిందంట. ఆమె కూడ త్వరలోనే జీరో గ్రావిటీ శిక్షణ కోసం ఖజకిస్థాన్ వెళ్లనుందట.

ఇక ఈ మూవీ మెయిన్ హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సివుంది. డైరెక్టర్ క్రిష్..రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. 

Varun Tej Gets His Female Astronaut:

Aditi Rao in Varun Tej's space thriller

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ