Advertisementt

రెండోసారి తాతయ్య అయిన బాలయ్య!

Sat 24th Mar 2018 07:52 PM
balakrishna,tejaswini,grandfather,baby boy  రెండోసారి తాతయ్య అయిన బాలయ్య!
Balayya's second daughter delivers a baby boy రెండోసారి తాతయ్య అయిన బాలయ్య!
Advertisement
Ads by CJ

మొదటి కుమార్తె బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ పుట్టుకతో తాతయ్య హోదా సంపాదించుకొన్న నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు తన రెండవ కుమార్తె తేజస్వినికి కుమారుడు జన్మించడంతో మరోమారు తాతయ్య అయ్యారు. మార్చి 22వ తారీఖు తెల్లవారుఝామున తేజస్విని-శ్రీభరత్ లకు పండంటి మగ బిడ్డ పుట్టాడు. వారసుడి ఆగమనంతో నందమూరి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. 

Balayya's second daughter delivers a baby boy:

Balakrishna Becomes Grandfather Yet Again    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ