Advertisementt

వర్మతో ఎఫైర్ అన్నారు: అనసూయ!

Mon 09th Apr 2018 01:40 PM
anchor anasuya,ram gopal varma,affair,rumours  వర్మతో ఎఫైర్ అన్నారు: అనసూయ!
Anchor Anasuya Comments on Affair with Varma వర్మతో ఎఫైర్ అన్నారు: అనసూయ!
Advertisement
Ads by CJ

ఎంత కాస్టింగ్‌ కౌచ్‌, సెక్స్‌స్కాండల్స్‌ ఉన్నా కూడా వర్మ వంటి వ్యక్తి విషయంలో మాత్రం ఇది విభిన్నం. ఆ మధ్య ఓసారి ఆయన మాట్లాడుతూ, అమ్మాయిలను ఎంజాయ్‌ చేయడం కోసం తాను టైంని వేస్ట్‌ చేసుకోనని, కనిపించిన వెంటనే నచ్చితే సూటిగా నీవు నచ్చావు. నాకోరిక తీర్చు అని డైరెక్ట్‌గా అడుగుతానని అంతేగానీ వారి చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోనని చెప్పాడు. ఇక ఆయన తాను పలువురిని అనుభవించానని ఓపెన్‌గా చెబుతాడేగానీ మనసు మీద ముసుగు వేసే పనిమాత్రం చేయడు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం 'రంగస్థలం' చిత్రం అద్భుత కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రంతో రామ్‌చరణ్‌, సుకుమార్‌, ఆదిపినిశెట్టి, జగపతిబాబులతో పాటు రంగమ్మత్తగా నటించిన అనసూయకి కూడా మంచి పేరు వచ్చింది. ఇక ఇటీవల ఆమె తాను లేడీ ప్రకాష్‌రాజ్‌నని తనకి తాను స్వయంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తే, 'రంగమ్మత్త' పాత్ర నాకెంతో స్పెషల్‌. ఇక ఈచిత్రం విడుదలైన తర్వాత తనకి వస్తున్నరెస్పాన్స్‌ని చూసి రెమ్యూనరేషన్‌ పెంచాననే మాట కూడా వాస్తవం కాదు. ఇక నేను మొదట్లో హెచ్‌.ఆర్‌.ఉద్యోగిగా పనిచేశాను. తర్వాత యాంకరింగ్‌కి వచ్చి చిన్నగా వెండితెరపై కూడా చాన్స్‌లు సాధిస్తున్నాను. ఇక నేను నా కెరీర్‌ మొదట్లో రాంగోపాల్‌ వర్మతో పనిచేశాను. దాంతో పలువురు నాకు వర్మకి ఎఫైర్‌ అంటగట్టారు. ఆ సమయంలో ఎంతో భయం వేసింది. అప్పటికే నేను గర్భవతిని, నా భర్త నమ్ముతాడేమోనని, నమ్మితే నా పరిస్థితి ఏమిటి? అని భయపడ్డాను. నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లనే నేను పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా నటన రంగంలోనే కొనసాగుతున్నాను అని చెప్పుకొచ్చింది. అయినా అనసూయ వంటి వారి కోసం వర్మది టైం వేస్ట్‌ చేసుకునే రకం కాదని వర్మని బాగా ఎరిగిన వారు ఖచ్చితంగా చెబుతారు!

Anchor Anasuya Comments on Affair with Varma:

Anchor Anasuya fears with RGV affair Rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ