Advertisementt

శర్వా, సాయి పల్లవి సాంగ్ ని పరిచయం చేశారు!

Sat 30th Jun 2018 04:13 PM
sharwanand,sai pallavi,parichayam,second song,launch  శర్వా, సాయి పల్లవి సాంగ్ ని పరిచయం చేశారు!
Parichayam Second Song Launched శర్వా, సాయి పల్లవి సాంగ్ ని పరిచయం చేశారు!
Advertisement
Ads by CJ

శర్వానంద్, సాయి పల్లవి విడుదల చేసిన 'పరిచయం' సెకండ్ సాంగ్

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రియాజ్ నిర్మాతగా  లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పరిచయం'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని రెండోపాట 'రావాఇలా' ను హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి విడుదల చేశారు.

విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీలో సిమ్రత్ కౌర్ హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా జూలై 20న విడుదల కాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన 'ఏమైందో మనసా' పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం నైజాం రైట్స్ ను ఏషియన్ సంస్థ సొంతం చేసుకుంది.

Parichayam Second Song Launched:

Sharwanand and Sai Pallavi launch the second song of Parichayam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ