Advertisementt

ఓ నిర్మాత నన్నలా చేశాడు: హీరోయిన్!

Mon 02nd Jul 2018 12:29 AM
swara bhaskar,bollywood,kiss,her ear  ఓ నిర్మాత నన్నలా చేశాడు: హీరోయిన్!
A guy tried to kiss Swara Bhaskar's Ear ఓ నిర్మాత నన్నలా చేశాడు: హీరోయిన్!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ నటి స్వరాభాస్కర్‌ తాజాగా తనకు సైతం జరిగిన కాస్టింగ్‌కౌచ్‌ని బయటపెట్టింది. తాను కూడా కాస్టింగ్‌కౌచ్‌ బాధితురాలినేనని, తనను ఓ నిర్మాత వేధించాడని చెప్పుకొచ్చింది. ఓ నిర్మాత 'ఐ లవ్‌ యు బేబి' అంటూ వెనుక నుంచి కౌగిలించుకుని, చెవిపై ముద్దు పెట్టబోయాడని, ఇదంతా కాస్టింగ్‌కౌచ్‌లో భాగమేనని తెలిపింది. 

మరోవైపు సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు... సమాజం మొత్తం పురుషాధిక్యమేనని నిరూపిస్తూ మాలీవుడ్‌లో రేప్‌, హత్యయత్నం వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న హీరో దిలీప్‌కి మరలా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఆయన్ను తీసుకోవాలని మోహన్‌లాల్‌ నిర్ణయించడం చూస్తే ఈ సమాజం ఎటు వైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. కోర్టు శిక్ష విధించి బెయిల్‌పై విడుదలైన నటుడికి అనుకూలంగా ఇలా ఇర్ణయాలు తీసుకుంటూ ఉంటే దానికి సమాజమే బాధ్యత వహించాలి. 

ఇక స్వరాభాస్కర్‌ విషయానికి వస్తే బాలీవుడ్‌ చిత్రం 'వీరే ది వెడ్డింగ్‌' చిత్రం బాగా ఆడుతోంది. మరోవైపు ఆమె తెలుగులో వచ్చిన 'ప్రస్థానం'రీమేక్‌గా సంజయ్‌దత్‌ నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రంలో కూడా కీలకపాత్రను పోషిస్తోంది.

A guy tried to kiss Swara Bhaskar's Ear:

When A Guy Tried To Kiss Her Ear  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ