Advertisementt

'దేవదాస్' ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

Sun 05th Aug 2018 11:15 PM
devadas,nagarjuna,nani,frist look  'దేవదాస్' ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?
Nagarjuna, Nani – Devadas first look Release Date 'దేవదాస్' ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?
Advertisement
Ads by CJ

ఆగష్టు 7 న నాగార్జున, నాని ల దేవదాస్ ఫస్ట్ లుక్..!!

నాగార్జున, నాని కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 7 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రీల్యూడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర నిర్మాతలు. ఈ పోస్టర్ లో ఆల్కహాల్ బాటిల్ ఉండగా పక్కనే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని విషెస్ తెలియజేశారు. ఈ సరికొత్త ఎంటర్టైనర్ కి యంగ్ డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. చివరి దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వైజయంతి బ్యానర్ పతాకంపై అశ్వినిదత్ నిర్మిస్తుండగా, సి ధర్మరాజు ఈ సినిమాని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 27న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.. 

నాగార్జున అక్కినేని నాని, రష్మిక మండన, ఆకాంక్ష సింగ్, నరేష్ వికె, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, సత్య తదితరులు ఈ చిత్రంలో ముఖ్య తారాగణం.

Nagarjuna, Nani – Devadas first look Release Date:

Devadas first look on August 7th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ