Advertisementt

సుధీర్ బాబు లుక్ కూడా వచ్చేసింది..!

Mon 06th Aug 2018 02:09 AM
veera bhoga vasantha rayalu,sudheer babu,look,anil bhanu designers  సుధీర్ బాబు లుక్ కూడా వచ్చేసింది..!
Sudheer Babu look from ‘Veera Bhoga Vasantha Rayalu’ సుధీర్ బాబు లుక్ కూడా వచ్చేసింది..!
Advertisement
Ads by CJ

'వీరభోగవసంతరాయలు'లో సుధీర్ బాబు లుక్ విడుదల

వీరభోగవసంతరాయలు చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో సుధీర్ బాబు ఎంతో సీరియస్ మూడ్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'కల్ట్ ఈజ్ రైజింగ్' అనేది టాగ్ లైన్. ఈ సినిమాలో నారా రోహిత్, శ్రియ శరణ్, శ్రీ విష్ణులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వీరి ఫస్ట్ లుక్ లు ఇదివరకే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు.. 

నారారోహిత్, శ్రియా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

Sudheer Babu look from ‘Veera Bhoga Vasantha Rayalu’:

Veera Bhoga Vasantha Rayalu Movie Sudheer Babu Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ