Advertisementt

దర్శకురాలు బి. జయ ఇక లేరు

Fri 31st Aug 2018 06:57 PM
b jaya,ba raju wife,b jaya no more,b jaya passes away,lovely movie director  దర్శకురాలు బి. జయ ఇక లేరు
Journalist and Director B Jaya Passes Away దర్శకురాలు బి. జయ ఇక లేరు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో నిర్మాత బి.ఏ రాజు సతీమణి, సినీ పాత్రికేయురాలు, దర్శకురాలు బి. జయ అనారోగ్య కారణాలతో గత అర్ధరాత్రి కన్ను మూశారు. గుండె పోటుతో ఆవిడ మృతి చెందారు. చంటిగాడు, లవ్‌లీ, వైశాఖం వంటి ఫీల్ గుడ్ మూవీస్‌తో మహిళా దర్శకురాలిగా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్న ఆవిడ హఠాన్మరణం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. బిఏ రాజు మహేష్, నాగార్జున వంటి హీరోలకు పర్సనల్ పీఆర్వో గా అనేక చిత్రాలకు పీఆర్వో గా పని చేస్తూనే తన భార్య జయ డైరెక్ట్ చేసే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. భార్యభర్త లిద్దరికి సినిమాలే లోకం. జయగారి మరణం తీరని లోటు. ఆమె మరణానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బి. జయ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆవిడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది సినీజోష్. 

Journalist and Director B Jaya Passes Away:

>Film Director and Journalist B Jaya No More

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ