Advertisementt

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు పితృవియోగం

Tue 11th Sep 2018 06:23 PM
santosh srinivas,director,father,routhu vijaya venkateswara rao  దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు పితృవియోగం
Santosh Srinivas's father is no more దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు పితృవియోగం
Advertisement
Ads by CJ

కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. తండ్రి రౌతు విజయ వెంకటేశ్వరరావుని కోల్పోయారు. రౌతు విజయ వెంకటేశ్వరరావు వయసు 72 సంవత్సరాలు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (10-9-18) రాత్రి ఎనిమిది గంటలకు తుది శ్వాస విడిచారు.

సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం రవితేజ హీరోగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇంకా పేరు పెట్టని చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొంది.

Santosh Srinivas's father is no more:

Santosh Srinivas's father Passes Away 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ