Advertisementt

‘నోటా’ విడుద‌ల‌ తేదీ ప్రకటించారు

Sun 23rd Sep 2018 02:10 PM
nota,release date,october 5,vijay deverakonda,anand shankar  ‘నోటా’ విడుద‌ల‌ తేదీ ప్రకటించారు
Nota Release date Fixed ‘నోటా’ విడుద‌ల‌ తేదీ ప్రకటించారు
Advertisement
Ads by CJ

అక్టోబ‌ర్ 5న విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా విడుద‌ల‌

నోటా విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌రకొండకు ఇది తొలి ద్విభాషా చిత్రం. తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానుంది ఈ చిత్రం. త‌మిళ్ వ‌ర్ష‌న్ లోనూ విజ‌య్ సొంత డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. శాంత‌న కృష్ణ‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, స‌త్య‌రాజ్, నాజ‌ర్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: ఆనంద్ శంక‌ర్,

నిర్మాత‌: కేఈ జ్ఞాన‌వేల్ రాజా,

నిర్మాణ సంస్థ‌: స‌్టూడియో గ్రీన్,

క‌థ‌: షాన్ క‌రుప్పుసామి,

సంగీతం: స‌్యామ్ సిఎస్,

సినిమాటోగ్ర‌ఫీ: శాంత‌న కృష్ణ‌ణ్, 

ఎడిట‌ర్: రేమాండ్ డెరిక్ క్రాస్టా, 

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: డిఆర్కే కిర‌ణ్, 

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Nota Release date Fixed:

Nota Release on October 5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ