Advertisementt

‘నేను లేను’ ఫస్ట్‌లుక్ వదిలారు

Fri 09th Nov 2018 09:31 PM
nenu lenu,teaser,release,nov 12,1st look,released  ‘నేను లేను’ ఫస్ట్‌లుక్ వదిలారు
Nenu Lenu 1st Look Released ‘నేను లేను’ ఫస్ట్‌లుక్ వదిలారు
Advertisement
Ads by CJ

ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరోగా  (తొలి ప‌రిచ‌యం) న‌టిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా  

ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ ... ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూడ‌ని  వినూత్న‌మైన క‌థ‌నంతో తెర‌కెక్కిన చిత్రం నేను లేను . అందమైన లొకెషన్స్ లో  చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్ లుక్ ను విడుదల చేశాము. నవంబర్ 12 న  చిత్ర టీజ‌ర్‌ను విడుదల చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం: ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలుః జోజో, నిర్వాహ‌ణ: సురేష్‌ కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌: సాయిస‌తీష్‌ విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ: రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌.

Nenu Lenu 1st Look Released:

Nenu Lenu Teaser Release on Nov 12

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ