Advertisementt

చిరు అల్లుడి రెండో సినిమా ఇదే!

Sat 24th Nov 2018 12:59 PM
chiranjeevi,son in law,kalyaan dhev,second film,rizwan entertainment  చిరు అల్లుడి రెండో సినిమా ఇదే!
Chiranjeevi son in law Second Film Details చిరు అల్లుడి రెండో సినిమా ఇదే!
Advertisement
Ads by CJ

క‌ళ్యాణ్ దేవ్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం 2 ప్రారంభం.. 

తొలి సినిమా విజేతతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ దేవ్. అతని రెండో సినిమా ఖరారైంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తుండగా ఖుర్షీద్ (ఖుషి) సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే మిగితా ఆర్టిస్టులు, టెక్నిషియన్ల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు.

నటీనటులు: కల్యాణ్ దేవ్, రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి

సాంకేతిక నిపుణులు : దర్శకుడు: పులి వాసు, నిర్మాత: రిజ్వాన్, బ్యానర్: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, సహ నిర్మాత: ఖుర్షీద్ (కుషి), సంగీతం: ఎస్ఎస్ తమన్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, సహ దర్శకులు: డి. రాజేంద్ర, రవి, సాహిత్యం: కేకే, ప్రొడక్షన్ కంట్రోలర్: రషీద్ అహ్మద్ ఖాన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాజు, PRO: వంశీ-శేఖర్

Chiranjeevi son in law Second Film Details:

Kalyaan Dhev, Rizwan Entertainment Production No 2 startsk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ