Advertisementt

బరిలోకి దిగుతున్న ‘లేడీ టైగర్’

Sun 23rd Dec 2018 07:32 PM
lady tiger,december 29th,nayanthara,prakash raj,suresh doodala,manisha koirala  బరిలోకి దిగుతున్న ‘లేడీ టైగర్’
Lady Tiger Ready to Release బరిలోకి దిగుతున్న ‘లేడీ టైగర్’
Advertisement
Ads by CJ

లేడీ సూపర్‌స్టార్ నయనతార మలయాళంలో నటించగా మంచి విజయం సాధించిన ‘ఎలెక్ట్రా’ చిత్రాన్ని తెలుగులో ‘లేడీ టైగర్’ పేరుతో ప్రేక్షకులకు అందిస్తున్నారు. సురేష్ సినిమా పతాకంపై సి.ఆర్.రాజన్ సమర్పణలో సురేష్ దూడల ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీమతి సరోజ సురేష్ ఈ చిత్రానికి సహ నిర్మాత. ప్రకాష్ రాజ్, మనీషా కొయిరాలా, బిజూ మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యాంప్రసాద్ దర్శకుడు.

ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని సురేష్ సినిమా అధినేత సురేష్ దూడల మాట్లాడుతూ... ‘‘లేడీ సూపర్ స్టార్ నయనతార ఫ్యాన్స్‌కి పండగలాంటి సినిమా ‘లేడీ టైగర్’. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే మనీషా కొయిరాలా నటన కూడా. ఈనెల 29న విడుదలవుతున్న ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం..’’ అని అన్నారు.

Lady Tiger Ready to Release:

Lady Tiger Release on Dec 29th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ