Advertisementt

‘బ్రోచేవారెవరురా..’ అంటున్నారు

Sun 30th Dec 2018 02:13 PM
sree vishnu,nivetha thomas,nivetha pethuraj,brochevarevarura,vivek athreya  ‘బ్రోచేవారెవరురా..’ అంటున్నారు
Sree Vishnu, Nivetha Thomas, Nivetha Pethuraj in Brochevarevarura ‘బ్రోచేవారెవరురా..’ అంటున్నారు
Advertisement
Ads by CJ

శ్రీ విష్ణు, నివేద థామస్, నివేద పేతురాజ్ కాంబినేషన్‌లో బ్రోచేవారెవరురా..

యంగ్ హీరో శ్రీ విష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండోసారి జతకట్టబోతున్నారు. మెంటల్ మదిలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ సారి క్రైమ్ కామెడీతో రాబోతున్నారు ఈ జోడి. ఈ చిత్రానికి బ్రోచేవారెవరురా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నివేదాథామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయకుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

నటీనటులు:

శ్రీ విష్ణు, నివేద థామస్, నివేద పేతురాజ్, సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ..

సాంకేతిక నిపుణులు:

రచన దర్శకత్వం: వివేక్ ఆత్రేయ 

నిర్మాత: విజయ్ కుమార్ మన్యం 

బ్యానర్: మన్యం ప్రొడక్షన్స్ 

సంగీతం: వివేక్ సాగర్ 

సినిమాటోగ్రఫీ: శ్రీ రామ్ 

ఎడిటర్: రవితేజ గిరిజాల

పిఆర్ఓ: వంశీ శేఖర్

Sree Vishnu, Nivetha Thomas, Nivetha Pethuraj in Brochevarevarura:

Young hero Sree Vishnu and director Vivek Athreya have teamed up for the second time for a crime comedy.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ